Chandrababu Arrest : ఏపీలో కొనసాగుతున్న తెదేపా నిరసనలు

అమరావతి :  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడంపై తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును విడుదల చేయాలంటూ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు ఐటీ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాలు కూడా నిరసనలకు మద్దతిస్తున్నాయి.  

Updated : 22 Sep 2023 15:01 IST
1/15
సత్తెనపల్లిలో రిలే దీక్షలో పాల్గొన్న తెదేపా నేతకన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో రిలే దీక్షలో పాల్గొన్న తెదేపా నేతకన్నా లక్ష్మీనారాయణ
2/15
నూజివీడు మండలం మోర్సపూడిలో .. నూజివీడు మండలం మోర్సపూడిలో ..
3/15
ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో..
4/15
తెదేపా ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో.. తెదేపా ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో..
5/15
ప్రకాశం జిల్లా మోపాడు రిజర్వాయర్‌లోని నీటిలో నిల్చోని నిరసన వ్యక్తం చేసిన తెదేపా శ్రేణులు ప్రకాశం జిల్లా మోపాడు రిజర్వాయర్‌లోని నీటిలో నిల్చోని నిరసన వ్యక్తం చేసిన తెదేపా శ్రేణులు
6/15
రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు
7/15
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం తీపర్రులో జల దీక్ష చేపట్టిన తెదేపా నేతలు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం తీపర్రులో జల దీక్ష చేపట్టిన తెదేపా నేతలు
8/15
నిడదవోలు నియోజకవర్గంలో కొనసాగుతున్నతెదేపా, జనసేన ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిడదవోలు నియోజకవర్గంలో కొనసాగుతున్నతెదేపా, జనసేన ఆధ్వర్యంలో రిలే దీక్షలు
9/15
చీపురుపల్లిలో.. చీపురుపల్లిలో..
10/15
బొబ్బిలిలో తెదేపా నేత బేబినాయనతో మాట్లాడుతున్న పోలీసులు బొబ్బిలిలో తెదేపా నేత బేబినాయనతో మాట్లాడుతున్న పోలీసులు
11/15
నంద్యాలలో కొనసాగుతున్న భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష నంద్యాలలో కొనసాగుతున్న భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష
12/15
అసెంబ్లీకి రెండో రోజూ పాదయాత్రగా వెళ్లిన తెదేపా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ అనురాధ, వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అసెంబ్లీకి రెండో రోజూ పాదయాత్రగా వెళ్లిన తెదేపా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ అనురాధ, వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
13/15
ఎమ్మెల్సీ అనురాధ, ఎమ్మెల్యేఆదిరెడ్డి భవాని, వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు ఎమ్మెల్సీ అనురాధ, ఎమ్మెల్యేఆదిరెడ్డి భవాని, వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు
14/15
పార్వతీపురం మన్యం జిల్లాలో.. పార్వతీపురం మన్యం జిల్లాలో..
15/15
మందడం దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసు బందోబస్తు మందడం దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసు బందోబస్తు

మరిన్ని