TDP : కడపలో చంద్రబాబు పర్యటన

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిచారు. ఈ సందర్భంగా ఆయన్ను చూసేందుకు కడప విమానాశ్రయానికి కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కమలాపురంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

Updated : 18 May 2022 09:34 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని