Changure bangaru raja: ‘ఛాంగురే బంగారు రాజా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

కార్తీక్‌ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా హీరో రవితేజ నిర్మించిన చిత్రం ‘ఛాంగురే బంగారు రాజా’. సతీష్‌ వర్మ తెరకెక్కించారు. సత్య, రవిబాబు, నిత్యశ్రీ, ఎస్తర్‌ నోరోన్హా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. 

Updated : 11 Sep 2023 14:34 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని