Chiranjeevi: సందడిగా అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవం

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని స్టూడియోని ప్రారంభించారు. కార్యక్రమంలో అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated : 01 Oct 2022 17:17 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని