Das ka Dhamki: ‘దాస్‌ కా ధమ్కీ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ (Das Ka Dhamki)’. నివేదా పేతురాజ్‌ కథానాయిక (Nivetha Pethuraj). మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Updated : 18 Mar 2023 13:13 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని