Fashion : అందాల రాశి.. ఆటాపాట

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్వహించిన హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ తేదీల ప్రకటన కార్యక్రమంలో నటి రాశీ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె దాండియా ఆడారు. మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 

Updated : 27 Sep 2022 19:09 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని