Disha Patani : హైదరాబాద్‌లో మెరిసిన దిశా పటానీ

హైదరాబాద్‌లోని ఓ ఆభరణాల సంస్థ ఇటీవల వివిధ గిన్నిస్‌ రికార్డులను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు సినీనటి దిశా పటానీ హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 28 May 2023 19:29 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని