Hyderabad : రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ రెండో విడత డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ ఈ రోజు జరగనుంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని  వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన బస్సుల్లో.. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో కేటాయించిన ఇళ్ల ప్రాంతాలకు లబ్ధిదారులు కుటుంబసభ్యులతో  తరలివెళ్లారు. ఆ చిత్రాలు...

Updated : 21 Sep 2023 13:47 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని