Droupadi Murmu: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ నుంచి రాష్ట్రపతి నేరుగా హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. మల్లికార్జున స్వామివారి ఆలయంలో రాష్ట్రపతి పూజల్లో పాల్గొన్నారు. శ్రీశైలం నుంచి సైనిక హెలికాప్టర్లో నేరుగా హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డీజీపీ మహేందర్‌రెడ్డి, త్రివిధ దళాల అధికారులు స్వాగతం పలికారు.
Updated : 26 Dec 2022 20:56 IST
1/15

2/15

3/15

4/15

5/15

6/15

7/15

8/15

9/15

10/15

11/15

12/15

13/15

14/15

15/15

Tags :
మరిన్ని
-
CM Cup : ఎల్బీ స్టేడియంలో తెలంగాణ క్రీడా సంబరాలు
-
Annual Day: అట్టహాసంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (29-05-2023)
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (29-05-2023)
-
Disha Patani : హైదరాబాద్‌లో మెరిసిన దిశా పటానీ
-
TDP: రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ బహిరంగ సభ
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (28-05-2023)
-
Parliament: ఘనంగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం
-
NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యుల నివాళి
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (28-05-2023)
-
ICAI : సందడిగా ‘ఐసీఏఐ’ స్నాతకోత్సవం
-
Parliament : ఆకట్టుకుంటున్న పార్లమెంట్ నూతన భవనం ఫొటోలు
-
TDP: రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ ప్రారంభం
-
Cyclothon: నెక్లెస్ రోడ్డులో 10కె, 5కె సైక్లోథాన్
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (27-05-2023)
-
Yoga: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘యోగా మహోత్సవ్’
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (27-05-2023)
-
TDP: రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ కు ఏర్పాట్లు
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (26-05-2023)
-
Amaravati: నల్లబెలూన్లతో రాజధాని రైతుల నిరసన
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (26-05-2023)
-
Tirupati: తిరుపతిలో భీకర వర్షం.. నేల కూలిన చెట్లు
-
Mexico : మెక్సికోలో విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం
-
Yuvagalam: జమ్మలమడుగు నియోజకవర్గంలో కొనసాగుతున్న యువగళం
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (25-05-2023)
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (25-05-2023)
-
Hyderabad: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘సీడ్ మేళా-2023’
-
Amaravati : తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. రైతుల అరెస్టు
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (24-05-2023)
-
News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (24-05-2023)


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. మరో నలుగురు అరెస్టు
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్