వేడుకగా ‘ఎఫ్‌3’ ఫన్‌టాస్టిక్‌ ఈవెంట్‌

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఎఫ్‌3: ఫన్‌టాస్టిక్‌’ పేరుతో ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు.

Updated : 21 May 2022 23:36 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని