Fashion : త్రివర్ణ దుస్తుల్లో ఫ్యాషన్‌ షో

హైదరాబాద్‌ : బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో నిర్వహించిన త్రివర్ణ దుస్తుల ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పలువురు రూపదర్శినులు జాతీయ పతాకంలోని రంగుల దుస్తులను ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు. 

Updated : 14 Aug 2022 12:14 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని