Raj Bhavan : రాజ్‌భవన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కళాకారులతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం 1969 తెలంగాణ సాయుధ పోరాటయోధులను సత్కరించారు.

Updated : 02 Jun 2023 13:53 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Tags :

మరిన్ని