FIFA World Cup: ఫైనల్‌కు ఫ్రాన్స్‌.. సాకర్‌ ఫ్యాన్స్‌ ఖుషీ

ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ అదరగొట్టింది. ఆఫ్రికా జట్టు మొరాకోను 2-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఫ్రాన్స్‌ వ్యాప్తంగా సాకర్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Published : 15 Dec 2022 12:05 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు