Ganesh Chaturthi : ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఘనంగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు గణేశుడి పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఫొటోలు మీకోసం..

Updated : 22 Sep 2023 21:17 IST
1/7
మంగళగిరి మెయిన్ బజార్‌లో రూ. 2.20 కోట్లతో దశావతార గణపతి దేవునికి కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకరణ మంగళగిరి మెయిన్ బజార్‌లో రూ. 2.20 కోట్లతో దశావతార గణపతి దేవునికి కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకరణ
2/7
కరీంనగర్‌లో వినాయకుడికి  రూ. 15 లక్షలకు పైగా విలువ చేసే నోట్లతో అలంకరణ కరీంనగర్‌లో వినాయకుడికి రూ. 15 లక్షలకు పైగా విలువ చేసే నోట్లతో అలంకరణ
3/7
4/7
కరీంనగర్‌లో.. కరీంనగర్‌లో..
5/7
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
6/7
7/7
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అలంకరించిన వినాయకుడి మండపం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా అలంకరించిన వినాయకుడి మండపం

మరిన్ని