Ganesh immersion: ఘనంగా గణపతి నిమజ్జనం

తెలుగు రాష్ట్రాల్లో శనివారం రెండో రోజు గణపతి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. నృత్య ప్రదర్శనలు, మేలతాళాల మధ్య గణనాథుడి విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. చిన్నాపెద్దలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

Updated : 10 Sep 2022 20:27 IST
1/12
హైదరాబాద్‌లో.. హైదరాబాద్‌లో..
2/12
కరీంనగర్ గాంధీ చౌక్‌లోని 24 అడుగుల మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న భక్తులు. కరీంనగర్ గాంధీ చౌక్‌లోని 24 అడుగుల మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న భక్తులు.
3/12
4/12
ఆదిలాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు ఆదిలాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు
5/12
6/12
7/12
హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ వద్ద.. హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ వద్ద..
8/12
9/12
10/12
హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ నిమజ్జనాలు హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ నిమజ్జనాలు
11/12
12/12

మరిన్ని