Ganesh immersion : తెలుగు రాష్ట్రాల్లో సందడిగా వినాయక నిమజ్జనాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో వినాయక నిమజ్జనాలు సందడిగా సాగుతున్నాయి. భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. నృత్యాలతో ఊరేగింపులు చేస్తున్నారు. సమీపంలోని చెరువులు, నదులు, కాలువల్లో నిమజ్జనం చేసి వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. 

Updated : 08 Sep 2022 15:33 IST
1/8
కర్నూలు : వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, భాజపా నేత టీజీ వెంకటేశ్‌ తదితరులు కర్నూలు : వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న ఎంపీ సంజీవ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, భాజపా నేత టీజీ వెంకటేశ్‌ తదితరులు
2/8
వినాయకుడి లడ్డూతో బైరెడ్డి శబరి వినాయకుడి లడ్డూతో బైరెడ్డి శబరి
3/8
రిక్షాలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న భక్తులు రిక్షాలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న భక్తులు
4/8
5/8
నృత్యాలతో సందడి చేస్తున్న యువత నృత్యాలతో సందడి చేస్తున్న యువత
6/8
7/8
8/8
ఆదిలాబాద్‌ జిల్లా బైంసాలో.. ఆదిలాబాద్‌ జిల్లా బైంసాలో..

మరిన్ని