Tirupati : అంగరంగ వైభవంగా గంగ జాతర

తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే నేవేద్యం తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి భక్తులకు అన్నదానం చేశారు. 

Published : 17 May 2022 13:01 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని