Tirumala : శ్రీవారికి పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై విహరించి భక్తులను కటాక్షించారు.

Updated : 06 Apr 2023 20:15 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని