GINNA: వేడుకగా జిన్నా ప్రీ రిలీజ్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘జిన్నా’ ప్రీ రిలీజ్‌ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. మోహన్‌బాబు, ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రానికి సూర్య దర్శకత్వం వహించారు. పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోనీ కథానాయికలు.

Updated : 17 Oct 2022 14:58 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని