Global Investor Summit: పెట్టుబడిదారుల సదస్సుకు అంతా సిద్ధం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  వైకాపా అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి పెట్టుబడిదారుల సదస్సుకు అంతా సిద్ధమైంది. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో శుక్ర, శనివారాల్లో సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల చిత్రాలు..

Updated : 03 Mar 2023 11:31 IST
1/22
పెట్టుబడుదారుల సదస్సుకు నగరం ముస్తాబైంది. దీనిలో భాగంగా బీచ్‌రోడ్డులో రహదారులను అభివృద్ధి చేశారు. స్తంభాలకు, బొమ్మలకు రంగులు వేయడం, వివిధ రకాల కూరగాయలను ఆకర్షణీయ పుష్పాల్లా, పక్షుల్లా, నగరంలో పలుకూడళ్లలో ఆకర్షణీయ మొక్కల్ని ఏర్పాటు చేశారు. తర్లువాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఇలా అక్షర విన్యాసంతో ఆకట్టుకున్నారు. పెట్టుబడుదారుల సదస్సుకు నగరం ముస్తాబైంది. దీనిలో భాగంగా బీచ్‌రోడ్డులో రహదారులను అభివృద్ధి చేశారు. స్తంభాలకు, బొమ్మలకు రంగులు వేయడం, వివిధ రకాల కూరగాయలను ఆకర్షణీయ పుష్పాల్లా, పక్షుల్లా, నగరంలో పలుకూడళ్లలో ఆకర్షణీయ మొక్కల్ని ఏర్పాటు చేశారు. తర్లువాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఇలా అక్షర విన్యాసంతో ఆకట్టుకున్నారు.
2/22
3/22
4/22
5/22
6/22
. .
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని