GodFather: ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పించారు. తమన్‌ స్వరకర్త. ఈ చిత్రం దసరా సందర్భంగా వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది.

Updated : 29 Sep 2022 00:49 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు