Hyderabad : జరీ జైపుర్‌ఎగ్జిబిషన్‌లో ముద్దుగుమ్మల హొయలు

ఫ్యాషన్‌ ప్రియుల కోసం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌ డెక్కన్‌లో జరీ జైపుర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవానికి నటి, బిగ్‌బాస్‌ ఫేం స్రవంతి చొక్కారపు, ఇతర మోడళ్లు హాజరయ్యారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 

Updated : 02 Aug 2022 17:26 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని