Beauty of Nallamala Forest: నల్లమల.. అటవీ అందాలు భళా!

కాకుల దూరని కారడవి.. ఎటుచూసినా పచ్చదనం.. మధ్యలో కృష్ణమ్మ పరుగులు, పలు రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు.. జీవ వైవిధ్యంతో అలరారే నల్లమల అటవీప్రాంతం అద్భుత దృశ్యాలకు నెలవు. వర్షాకాలంలో పచ్చదనం మరింత పరుచుకుని పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే నల్లమల అటవీ ప్రాంతం వర్షాకాలంలో ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తోంది..

Updated : 25 Jun 2022 09:46 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని