Gujarat Polling: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో విడత పోలింగ్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Updated : 05 Dec 2022 16:47 IST
1/12
అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌
2/12
వడోదరలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వడోదరలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌
3/12
తాము ఓటేసినట్లుగా సిరా గుర్తు చూపిస్తున్న మహేసనా జిల్లాకు చెందిన వృద్ధులు తాము ఓటేసినట్లుగా సిరా గుర్తు చూపిస్తున్న మహేసనా జిల్లాకు చెందిన వృద్ధులు
4/12
అహ్మదాబాద్‌లో ఓటేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో ఓటేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
5/12
చంద్రానగర్‌లో ఓటేసిన పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌పటేల్‌
చంద్రానగర్‌లో ఓటేసిన పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌పటేల్‌
6/12
షీలాజ్‌ ప్రైమరీ స్కూల్లో ఓటేసిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌
షీలాజ్‌ ప్రైమరీ స్కూల్లో ఓటేసిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌
7/12
8/12
గాంధీనగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పి.భారతి గాంధీనగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పి.భారతి
9/12
అహ్మదాబాద్‌లోని రాణిప్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్‌లోని రాణిప్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ
10/12
గాంధీనగర్‌లో మొత్తం మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రం గాంధీనగర్‌లో మొత్తం మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రం
11/12
హిమత్‌నగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో నిల్చున్న ఓటర్లు హిమత్‌నగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో నిల్చున్న ఓటర్లు
12/12

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు