cycling revolution : సరికొత్తగా.. సైక్లింగ్‌ రివల్యూషన్‌ 2.0

‘హైదరాబాద్‌ సైక్లింగ్‌ రివల్యూషన్‌ 2.0’ పేరుతో నగరంలోని వేలాది మంది సైక్లిస్టులు దుర్గం చెరువు తీగల వంతెనపై ప్రదర్శన నిర్వహించారు. పర్యావరణానికి మేలు చేసే సైక్లింగ్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. చిన్నారులు సైతం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ అక్కడే ఫార్ములా-ఈ రేసింగ్ కార్‌ను ఆవిష్కరించారు. 

Updated : 25 Sep 2022 10:32 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని