ICAI : సందడిగా ‘ఐసీఏఐ’ స్నాతకోత్సవం

గచ్చిబౌలిలోని ‘ ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ స్నాతకోత్సవాన్ని మాదాపూర్‌లోని శిల్పాకళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్య అతిథిగా హాజరై పలువురు విద్యార్థులకు పట్టాలను అందజేశారు.

Updated : 27 May 2023 15:59 IST
1/16
. .
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని