IND vs AUS : నాలుగో టెస్టు.. నాలుగో రోజు ఆట హైలైట్స్
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ ఆధిక్యం సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (186)తో భారీ శతకంతో టీమ్ఇండియా (IND vs AUS) తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ టెస్టుల్లో సెంచరీ చేయడం విశేషం. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 91 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. క్రీజ్‌లో కునెమన్, ట్రావిస్ హెడ్ (3*) ఉన్నారు.
Updated : 12 Mar 2023 17:53 IST
1/23

2/23

3/23

4/23

5/23

6/23

7/23

8/23

9/23

10/23

11/23

12/23

13/23

14/23

15/23

16/23

17/23

18/23

19/23

20/23

21/23

22/23

23/23

Tags :
మరిన్ని
-
IND vs AUS: మూడో వన్డే ఆస్ట్రేలియాదే.. సిరీస్.. ఇచ్చేశారు!
-
IND vs AUS 2nd ODI: భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ ఫొటోలు
-
IND vs AUS : సాగర తీరాన ఫ్యాన్స్ జోష్
-
IND vs AUS : విశాఖ చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు
-
IND vs AUS: తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్ విజయం
-
Bumrah - Sanjana : రెండేళ్లలో ఎన్ని సంగతులో... సంజన - బుమ్రా బ్యూటిఫుల్ పిక్స్
-
IND vs AUS Fourth Test: నాలుగో టెస్టు డ్రా.. సిరీస్ మనదే
-
IND vs AUS : నాలుగో టెస్టు.. నాలుగో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS : నాలుగో టెస్టు.. మూడో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: నాలుగో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: నాలుగో టెస్టు మొదటి రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్.. మైదానంలో ఇరు ప్రధానుల సందడి
-
Sania Mirza: ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడిన సానియా
-
IND vs AUS: తొలి ఓవర్లోనే కాస్త మెరుపు.. ఆఖరికి ఆసీస్‌దే గెలుపు
-
IND vs AUS: మూడో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: ముగిసిన మొదటి రోజు ఆట.. జడ్డూకు నాలుగు.. ఆసీస్ ఆధిక్యం 47
-
WT20 WC: భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ హైలైట్స్
-
IND vs AUS: జడేజా మయాజాలం.. టీమ్ఇండియాదే రెండో టెస్టు
-
IND vs AUS: రెండో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: రెండో టెస్టు తొలిరోజు మ్యాచ్ హైలైట్స్
-
WT20 WC: విండీస్‌ను చిత్తు చేసిన టీమ్ఇండియా.. వరుసగా రెండో విజయం
-
INDW vs PAKW: పాక్‌పై టీమ్ఇండియా ఘనవిజయం
-
Formula E Race: సందడిగా ఫార్ములా ఈ రేస్
-
IND vs AUS: తొలి టెస్టులో భారత్ ఘన విజయం
-
Hyderabad: సందడిగా సాగిన ఫార్ములా ప్రాక్టీస్ రేస్
-
IND Vs AUS: తొలి టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్
-
IND Vs AUS: తొలి టెస్టు మొదటి రోజు ఆట హైలైట్స్
-
IND vs AUS: బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ఇండియా
-
IND vs NZ : టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్
-
IND vs NZ : రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/23)
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Education News
TTWREIS: అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో ఆరు, ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
-
Crime News
సిద్ధూ మూసేవాలా తరహాలో చంపేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్!
-
Sports News
BCCI: టాప్ కేటగిరిలోకి రవీంద్ర జడేజా: వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
-
Politics News
TDP: తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు