IND vs AUS: నాలుగో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్‌

బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy)ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖవాజా (180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (17*), శుభ్‌మన్‌ గిల్ (18*) ఉన్నారు. దీంతో ఆసీస్‌ కంటే 444 పరుగులు వెనుకబడి ఉంది.

Updated : 10 Mar 2023 17:20 IST
1/22
.. ..
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
. .
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని