IND vs AUS: నాలుగో టెస్టు మొదటి రోజు ఆట హైలైట్స్‌

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది. ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా (104*; 251 బంతుల్లో 15 ఫోర్లు) శతకం బాదాడు. కామెరూన్‌ గ్రీన్‌ (49*; 64 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచాడు. ట్రావిస్ హెడ్ (32), లబుషేన్‌ (3), హ్యాండ్స్‌కాంబ్ (17),  స్టీవ్ స్మిత్ (38) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమి రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Updated : 09 Mar 2023 19:14 IST
1/18
. .
2/18
3/18
.. ..
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
.. ..
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు