IND vs AUS: మూడో టెస్టు రెండో రోజు ఆట హైలైట్స్‌

బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో (IND vs AUS) భారత్‌ ఓటమి దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా (Team India) 163 పరుగులకు ఆలౌటై ఆసీస్‌కు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదన ప్రారంభించేందుకు సరిపడినంత సమయం లేకపోవడంతో ఆటను నిలిపేశారు. దీంతో మూడో రోజు ఉదయం భారత బౌలర్లపైనే భారం పడనుంది.

Updated : 02 Mar 2023 20:09 IST
1/27
. .
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
11/27
. .
12/27
13/27
14/27
15/27
16/27
17/27
18/27
19/27
20/27
21/27
22/27
23/27
24/27
25/27
26/27
27/27

మరిన్ని