PBKS vs RR : పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన కీలక పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పడిక్కల్‌(51), యశస్వి జైస్వాల్‌ (50), హెట్‌మయర్‌(46) చెలరేగారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌(49), జితేశ్‌ శర్మ(41*) రాణించారు. 

Updated : 19 May 2023 23:31 IST
1/41
2/41
3/41
4/41
5/41
6/41
7/41
8/41
9/41
10/41
11/41
12/41
13/41
14/41
15/41
. .
16/41
17/41
18/41
19/41
20/41
21/41
. .
22/41
23/41
24/41
25/41
26/41
27/41
. .
28/41
. .
29/41
30/41
31/41
32/41
33/41
34/41
35/41
36/41
37/41
38/41
39/41
40/41
41/41

మరిన్ని