GT Vs CSK: అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్‌-16

ఐపీఎల్‌-16 సీజన్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది. అంతకుముందు టాస్‌ నెగ్గిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన, సంగీత కచేరీలు ఆకట్టుకున్నాయి.

Updated : 31 Mar 2023 21:07 IST
1/27
. .
2/27
3/27
4/27
5/27
6/27
7/27
8/27
9/27
10/27
11/27
12/27
13/27
14/27
15/27
16/27
17/27
. .
18/27
19/27
20/27
21/27
22/27
. .
23/27
24/27
25/27
26/27
27/27

మరిన్ని