KKR vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలుపు

పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. రింకు సింగ్ ఫోర్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

Updated : 08 May 2023 23:47 IST
1/41
.. ..
2/41
3/41
4/41
5/41
6/41
7/41
8/41
9/41
10/41
11/41
12/41
.. ..
13/41
14/41
15/41
16/41
17/41
18/41
19/41
. .
20/41
21/41
22/41
. .
23/41
24/41
25/41
26/41
27/41
28/41
. .
29/41
30/41
31/41
32/41
33/41
34/41
35/41
36/41
37/41
38/41
39/41
40/41
41/41

మరిన్ని