GT vs MI: ముంబయి ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్‌ విజయం

కీలకమైన క్వాలిఫయర్‌ -2 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై గుజరాత్ అద్భుత విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్‌కు చేరిన  చెన్నైతో ఆదివారం కప్‌ కోసం తలపడనుంది. మోహిత్ శర్మ ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/10) గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్ల దెబ్బకు ముంబయి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జట్టు ముంబయికి 234 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Updated : 27 May 2023 00:06 IST
1/36
2/36
3/36
4/36
5/36
6/36
7/36
8/36
9/36
10/36
11/36
12/36
13/36
14/36
15/36
16/36
17/36
18/36
19/36
20/36
21/36
22/36
. .
23/36
24/36
25/36
26/36
27/36
28/36
29/36
30/36
31/36
32/36
33/36
34/36
35/36
36/36

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు