CSK vs DC : అదరగొట్టిన చెన్నై.. దిల్లీపై ఘన విజయం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి అదరగొట్టింది. సొంత మైదానంలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 10 May 2023 23:54 IST
1/18
.. ..
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని