Indian Couture Week 2023: ర్యాంప్‌వాక్‌తో అలరించిన సినీ తారలు

‘ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ (FDCI).. 16వ ఇండియన్‌ కౌచర్‌ వీక్‌ని ఈవెంట్‌ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ ఫ్యాషన్‌ ఈవెంట్‌లో పలువురు మోడళ్లు, సినీ తారలు శోభిత దూళిపాళ్ల, అనన్యపాండే, జాన్వీకపూర్‌, భూమీ పెడ్నేకర్‌, ఇషాన్‌ ఖట్టర్‌ తదితరులు ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. జులై 25న ప్రారంభమైన ఈవెంట్‌ ఆగస్టు 2న ముగియనుంది.

Updated : 31 Jul 2023 15:48 IST
1/15
జాన్వీకపూర్‌ జాన్వీకపూర్‌
2/15
భూమీ పెడ్నేకర్‌ భూమీ పెడ్నేకర్‌
3/15
అతియాశెట్టి అతియాశెట్టి
4/15
శోభిత శోభిత
5/15
ఇషాన్‌ ఖట్టర్‌, శోభిత ఇషాన్‌ ఖట్టర్‌, శోభిత
6/15
7/15
‘లైగర్‌’ ఫేమ్‌ అనన్యపాండే ‘లైగర్‌’ ఫేమ్‌ అనన్యపాండే
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని