IND Vs NZ: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆసక్తికర పోరు

న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకంతో అదరగొట్టిన వేళ, కివిస్‌ ముందు భారత్‌ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్‌ బౌలర్లు పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీసిన వేళ, కివిస్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ 61(52) ఒంటరిపోరాటం వృథా అయింది. దీంతో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్‌పై చేయి సాధించింది.

Updated : 20 Nov 2022 16:15 IST
1/19
2/19
3/19
. .
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని