IND vs AFG : ఆసియా కప్‌.. అఫ్గానిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం

ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై భారత్‌ 101 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (122*:61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 111/8 స్కోరుకే పరిమితమైంది.

Updated : 08 Sep 2022 23:33 IST
1/13
. .
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని