Hyderabad: పారిశ్రామికవేత్త కదిరి బాలకృష్ణ తనయుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సినీ తారలు!

హైదారాబాద్‌: పారిశ్రామిక వేత్త కదిరి బాలకృష్ణ తనయుడి నిశ్చితార్థ వేడుక గురువారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. కె. శ్రీనివాస్ నాయుడు కూమార్తె దర్శినిని కదిరి బాలకృష్ణ కుమారుడు ఇశాన్ వివాహమాడనున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు, సినీతారలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, విక్టరీ వెంకటేష్, ప్రముఖులు హాజరయ్యారు.

Updated : 31 Aug 2023 19:48 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు