International Indigenous Day : భళా.. ఆదివాసుల సంబరం

హైదరాబాద్‌ : మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గిరిజన కళాకారులతో కలిసి ఆమె నృత్యం చేశారు. 

Updated : 09 Aug 2022 20:27 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని