International yoga day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రముఖులు

భారత్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పలువురు ప్రముఖులు ఘనంగా జరుపుకొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగాసనాలు వేశారు. 

Updated : 21 Jun 2022 13:51 IST
1/13
రాష్ట్రపతి భవన్‌లో యోగాసనాలు వేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో యోగాసనాలు వేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
2/13
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
3/13
మైసూరులో ప్రధాని నరేంద్రమోదీ మైసూరులో ప్రధాని నరేంద్రమోదీ
4/13
తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
5/13
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
6/13
గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌
7/13
బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌(ఏపీ&తెలంగాణ) ఆండ్రూ ఫ్లెమింగ్‌ బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌(ఏపీ&తెలంగాణ) ఆండ్రూ ఫ్లెమింగ్‌
8/13
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
9/13
క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌
క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌
10/13
జిమ్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ జిమ్‌లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌
11/13
పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
12/13
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తదితరులు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తదితరులు
13/13
రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

మరిన్ని