Gaza: దక్షిణ గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు

హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయెల్‌ భారీగా దాడులు చేస్తూనే ఉంది. దీంతో కొందరు ప్రాణాలు వదలగా.. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. ఆ ప్రాంతంలోని పాలస్తీనీయులు కూడా భారీగా వలస బాటపట్టారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఫొటోలు..

Updated : 20 Nov 2023 15:16 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని