Bumrah - Sanjana : రెండేళ్లలో ఎన్ని సంగతులో... సంజన - బుమ్రా బ్యూటిఫుల్‌ పిక్స్‌

టీమ్‌ ఇండియా పేసు గుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) బుధవారం (మార్చి 15) వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాడు. టీవీ హోస్ట్‌ సంజన గణేశన్‌ (Sanjana Ganesan)ను బుమ్రా రెండేళ్ల క్రితం ఇదే రోజున పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరి గత రెండేళ్లలో బుమ్రా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న అందమైన ఫొటోలు, వాటి వెనుక ఉన్న ఊసులు ఓ సారి చూద్దామా!

Updated : 15 Mar 2023 16:30 IST
1/19
‘మన బంధానికి రెండేళ్లు’ అంటూ ఈ రోజు (మార్చి 15న) బుమ్రా పోస్ట్‌ చేసిన ఫొటో ఇదీ... ‘మన బంధానికి రెండేళ్లు’ అంటూ ఈ రోజు (మార్చి 15న) బుమ్రా పోస్ట్‌ చేసిన ఫొటో ఇదీ...
2/19
కరోనా రోజుల్లో క్వారంటైన్‌లో ఉన్నప్పుడు... కరోనా రోజుల్లో క్వారంటైన్‌లో ఉన్నప్పుడు...
3/19
2022 కొత్త సంవత్సరం వేడుకల్లో... 2022 కొత్త సంవత్సరం వేడుకల్లో...
4/19
‘త్వరగా వచ్చేయ్‌.. మన జోక్స్‌ మన నవ్వుల్ని మిస్‌ అవుతున్నాయి’ భార్య కోసం బుమ్రా పోస్ట్‌ ‘త్వరగా వచ్చేయ్‌.. మన జోక్స్‌ మన నవ్వుల్ని మిస్‌ అవుతున్నాయి’ భార్య కోసం బుమ్రా పోస్ట్‌
5/19
6/19
ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో... ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో...
7/19
‘జీవితంలో ఇలా కలసి ముందుకెళ్దాం’ అంటూ... ‘జీవితంలో ఇలా కలసి ముందుకెళ్దాం’ అంటూ...
8/19
‘నా ముందు అద్దం ఉన్నా.. నేను నిన్నే చూస్తుంటా...’ బుమ్రా ప్రేమ ఇదీ! ‘నా ముందు అద్దం ఉన్నా.. నేను నిన్నే చూస్తుంటా...’ బుమ్రా ప్రేమ ఇదీ!
9/19
‘నా మనసు నవ్వేలా చేస్తావు నీవు’ అంటూ.. ‘నా మనసు నవ్వేలా చేస్తావు నీవు’ అంటూ..
10/19
క్రిస్‌మస్‌ వేడుకల్లో... క్రిస్‌మస్‌ వేడుకల్లో...
11/19
గతేడాది వాలెంటైన్స్‌ డే సందర్భంగా.. ప్రియసఖితో ఇలా! గతేడాది వాలెంటైన్స్‌ డే సందర్భంగా.. ప్రియసఖితో ఇలా!
12/19
డిన్నర్‌ & మూవీ టైమ్‌లో... డిన్నర్‌ & మూవీ టైమ్‌లో...
13/19
14/19
‘నువ్వు ఎక్కడుంటే అదే నా ఇల్లు..’ బుమ్రా ప్రేమ జల్లు! ‘నువ్వు ఎక్కడుంటే అదే నా ఇల్లు..’ బుమ్రా ప్రేమ జల్లు!
15/19
పెళ్లి రోజు షేర్‌ చేసిన తొలి ఫొటో! పెళ్లి రోజు షేర్‌ చేసిన తొలి ఫొటో!
16/19
పెళ్లి సందర్భంగా తమ జంటను ఆశీర్వదించిన వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ... పెళ్లి సందర్భంగా తమ జంటను ఆశీర్వదించిన వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ...
17/19
పెళ్లి అయ్యి నెల రోజులు అయిన సందర్భంగా నాటి రోజును గుర్తు చేసుకుంటూ... పెళ్లి అయ్యి నెల రోజులు అయిన సందర్భంగా నాటి రోజును గుర్తు చేసుకుంటూ...
18/19
భార్య సంజనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ... భార్య సంజనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ...
19/19

మరిన్ని