Jewelry Diamond Shows: హైదరాబాద్‌లో జువెల్లరీ డైమండ్ ప్రదర్శన

హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఇండియా జువెల్లరీ డైమండ్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ రంజన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. దేశంలోని ముఖ్య నగరాల నుంచి వ్యాపారులు, ప్రముఖ దుకాణాదారులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది.

Updated : 09 Jun 2023 16:09 IST
1/14
. .
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని