K Viswanath: హైదరాబాద్‌లో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం

దిగ్గజ దర్శకులు కె.విశ్వనాథ్‌ జయంతిని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో ‘కళాతపస్వికి కళాంజలి’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కె.విశ్వనాథ్‌తో కలిసి పనిచేసిన పలువురు నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకి ఈ వేదికపై జ్ఞాపికల్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై ప్రసంగించారు. 

Updated : 20 Feb 2023 00:14 IST
1/22
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని