BRS: హస్తినలో భారాస కార్యాలయం ప్రారంభం

దిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన ‘భారాస భవన్‌’ను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యాలయం ఆవరణలో భారాస జెండాను కేసీఆర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, భారాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated : 04 May 2023 16:49 IST
1/12
. .
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని