Kalanjali: జోష్‌ పంచిన.. కళాంజలి ఫ్యాషన్‌ షో

తిరుపతి సమీపంలోని సీఎస్‌కే తేజ దంత విజ్ఞానం, పరిశోధన కళాశాలలో కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్‌ షో జోష్‌ పంచింది. సీఎస్‌కే తేజ దంత కళాశాల దినోత్సవం సందర్భంగా శనివారం కళాశాల యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమం కళాంజలి ఫ్యాషన్‌ షోకు వేదికైంది. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాంజలి వస్త్రాలు ధరించి ఫ్యాషన్‌ షో నిర్వహించారు. 

Updated : 18 Sep 2022 05:59 IST
1/12
. .
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని