Kanaka Durga: ఘనంగా శాకంబరీ దేవి ఉత్సవాలు

విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో సోమవారం శాకంబరీ దేవి ఉత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా దేవతామూర్తులను, ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

Updated : 11 Jul 2022 20:35 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని