Kavya Thapar: కావ్య థాపర్‌

అటు హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ అలరిస్తున్న భామ కావ్య థాపర్‌ (Kavya Thapar). ‘ఈ మాయ పేరేమిటో’తో తెలుగు తెరకు పరిచయమైన కావ్య ఆ తర్వాత ‘ఏక్‌ మినీ కథ’ చిత్రంలో నటించింది. తాజాగా విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన ‘బిచ్చగాడు2’ చిత్రంతో అటు తమిళంతో పాటు, ఇటు తెలుగువారిని పలకరించింది. రవితేజ సరసన ‘ఈగల్‌’ సినిమాలోనూ నటిస్తోంది.

Updated : 19 May 2023 14:35 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14
Tags :

మరిన్ని