Swimming Pool: ఆకట్టుకున్న కజకిస్థాన్‌ క్రీడాకారులు ప్రదర్శన

బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌ పూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కజకిస్థాన్‌ క్రీడాకారుల ఈత కొలనులో నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి సినీనటుడు సుమంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 31 Mar 2023 19:16 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని